RGV Sensational Tweets On Chandrababu Naidu & TDP Defeat || Filmibeat Telugu

2019-05-24 604

"Lakshmi’s NTR effect on CBN defeat. May summer in AP has created many sun strokes but TDP got affected with only one son stroke." RGV tweeted.
#lakshmisntr
#ntr
#ramgopalvarma
#tollywood
#yagnashetty
#pvijaykumar
#rakeshreddy
#ysjaganmohanreddy
#ycp
#tdp
#chandrababunaidu

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని అధికార తెలుగు దేశం పార్టీ చిత్తుగా ఓడిపోయింది. 175 సీట్లకుగాను కేవలం 23 స్థానాలు మాత్రమే రావడంతో అధికారం కోల్పోయింది. చంద్రబాబు ఓటమికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ... దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మెయిన్ రీజన్ అంటున్నారు. ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉండే ఆర్జీవీ... చంద్రబాబు ఓటమిపై ఆసక్తికర ట్వీట్లతో రెచ్చిపోతున్నారు. గురువారం ఉదయం నుంచే టీడీపీ ఓటమి దిశగా అడుగులు వేస్తుంటే ఆయన సంబురంగా ట్వీట్స్ చేయడం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం కూడా వర్మ ట్వీట్ల పరంపర కొనసాగుతోంది.